Home » IPL 2025
Mumbai Indians: క్రికెటర్ల ప్రొఫెషనల్ ఫొటోస్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి. ఇప్పుడో ప్లేయర్ కొడుకు ఫొటో వైరల్ అవుతోంది. మరి.. ఆ బుడతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: వరుస పరాజయాలతో డీలాపడిన సన్‌రైజర్స్ జట్టు పంజాబ్ కింగ్స్ మీద సంచలన విజయంతో తిరిగి కోలుకుంది. ఇదే జోష్‌ను ఇతర మ్యాచుల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. ఈ తరుణంలో ఆ టీమ్ స్టార్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ చేసిన ఓ పని వైరల్ అవుతోంది. ఇంతకీ అతడేం చేశాడంటే..
Indian Premier League: భారత మాజీ ఆటగాడొకరు తండ్రి అయ్యారు. పెళ్లైన 8 ఏళ్ల తర్వాత అతడికి సంతానం కలిగింది. మరి.. ఎవరా ప్లేయర్.. అనేది ఇప్పుడు చూద్దాం..
IPL 2025: స్టార్ స్పిన్నర్ చాహల్ కొత్త లవ్ స్టోరీ గురించి మరింత క్లారిటీ వచ్చింది. సింగిల్ పోస్ట్‌తో తమ అనుబంధాన్ని రివీల్ చేసింది ఆర్జే మహ్వాష్. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం..
న్యూ ఛండీగఢ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ దారుణ పరాభవాన్ని చవిచూసింది. స్వల్ప స్కోరుకే ఆలౌటై స్వంత మైదానంలో ఓటమి పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యాడు.
PBKS vs KKR Live Updates in Telugu: పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.
ఐపీఎల్లో సమ ఉజ్జీల పోరుకు రంగం సిద్ధమైంది. మరో ఆసక్తికర మ్యాచ్‌కు తెరలేచింది. ఈ రోజు (ఏప్రిల్ 15) ముల్లాన్‌పూర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ గతేడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. దాదాపు పదేళ్ల తర్వాత కోల్‌కతాకు శ్రేయస్ ఐపీఎల్ టైటిల్ అందించాడు. కట్ చేస్తే.. కోల్‌కతా నుంచి బయటకు వచ్చిన అయ్యర్‌ను మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ భారీ ధరకు దక్కించుకుంది.
పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఈ రోజు (ఏప్రిల్ 15) ముల్లాన్‌పూర్ వేదికగా తలపడుతున్నాయి. శ్రేయస్ అయ్యర్ గతేడాది సారథ్యం వహించిన జట్టు, ఇప్పుడు నాయకత్వం వహిస్తున్న టీమ్ తొలిసారి తలపడుతున్నాయి.
వరుస పరాజయాలతో సతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. చెన్నై కెప్టెన్ ధోనీ కీలక పరుగులు చేసి చెన్నైకు విజయాన్ని అందించాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న లఖ్‌నవూ జోరుకు చెన్నై బ్రేకులు వేసింది.