బ్రాడ్‌మన్‌ను దాటేసిన కోహ్లీ
ABN , Publish Date - Nov 25 , 2024 | 02:26 AM
దాదాపు 16 నెలల తర్వాత టెస్టుల్లో శతకం బాదిన విరాట్ కెరీర్‌లో 30వ సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గ్రేట్ సర్ డాన్ బ్రాడ్‌మన్ 29 శతకాల...
దాదాపు 16 నెలల తర్వాత టెస్టుల్లో శతకం బాదిన విరాట్ కెరీర్‌లో 30వ సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గ్రేట్ సర్ డాన్ బ్రాడ్‌మన్ 29 శతకాల రికార్డును కోహ్లీ అధిగమించాడు. ఓవరాల్‌గా సచిన్ (51) టాప్‌లో ఉండగా.. భారత బ్యాటర్లలో ద్రవిడ్ (36), గవాస్కర్ (34) విరాట్ కంటే ముందున్నారు.