Share News

Badminton Tournament : సెమీస్‌కు లక్ష్యసేన్‌

ABN , Publish Date - Dec 28 , 2024 | 03:05 AM

ఆరంభ కింగ్‌ కప్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు లక్ష్యసేన్‌ సింగిల్స్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు.

 Badminton Tournament : సెమీస్‌కు లక్ష్యసేన్‌

షెన్‌జెన్‌ (చైనా): ఆరంభ కింగ్‌ కప్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు లక్ష్యసేన్‌ సింగిల్స్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో లక్ష్య 10-21, 21-13, 21-13తో ఆగ్నస్‌ లాంగ్‌(హాంకాంగ్‌) పై గెలిచాడు.

Updated Date - Dec 28 , 2024 | 03:05 AM