Share News

లక్ష్యసేన్‌, కిరణ్‌ ముందంజ

ABN , Publish Date - Oct 10 , 2024 | 05:02 AM

ఆర్క్‌టిక్‌ సూపర్‌ ఓపెన్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు లక్ష్యసేన్‌, కిరణ్‌ జార్జ్‌ ముందంజ వేశారు....

లక్ష్యసేన్‌, కిరణ్‌ ముందంజ

వాంటా (ఫిన్లాండ్‌): ఆర్క్‌టిక్‌ సూపర్‌ ఓపెన్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు లక్ష్యసేన్‌, కిరణ్‌ జార్జ్‌ ముందంజ వేశారు. బుధవారం ముగిసిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో లక్ష్యసేన్‌కు వాకోవర్‌ లభించింది. మరో సింగిల్స్‌ మ్యాచ్‌లో యువ షట్లర్‌ కిరణ్‌ 23-21, 21-18తో వాంగ్‌ జు వీ (చైనీస్‌ తైపీ)పై గెలిచాడు.

Updated Date - Oct 10 , 2024 | 05:02 AM