Share News

ఫెడ్‌క్‌పలో సంగీత, తేజకు పతకాలు

ABN , Publish Date - Mar 10 , 2024 | 05:58 AM

జాతీయ జూనియర్‌ ఫెడ్‌ కప్‌లో తెలుగు అథ్లెట్లు సాయి సంగీత, హిమతేజ పతకాలు కొల్లగొట్టారు. లఖ్‌నవూలోని సాయ్‌ సెంటర్‌లో...

ఫెడ్‌క్‌పలో సంగీత, తేజకు పతకాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ జూనియర్‌ ఫెడ్‌ కప్‌లో తెలుగు అథ్లెట్లు సాయి సంగీత, హిమతేజ పతకాలు కొల్లగొట్టారు. లఖ్‌నవూలోని సాయ్‌ సెంటర్‌లో జరిగిన ఈ పోటీల్లో నాగర్‌కర్నూల్‌కు చెందిన హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ అథ్లెట్‌ సంగీత 400 మీటర్ల పరుగులో స్వర్ణం.. 100 మీటర్ల స్ర్పింట్‌లో నెల్లూరుకు చెందిన సాయ్‌ (హైదరాబాద్‌) అథ్లెట్‌ హిమతేజ కాంస్యం అందుకున్నారు.

Updated Date - Mar 10 , 2024 | 05:58 AM