పోరాడి ఓడిన నగాల్
ABN , Publish Date - Apr 12 , 2024 | 02:57 AM
మోంటె కార్లో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సుమిత్ నగాల్ జోరుకు తెరపడింది. ప్రపంచ ఏడో ర్యాంకర్ హోల్గర్ రూన్ చేతిలో నగాల్ రెండో రౌండ్‌లో...
మోంటె కార్లో ఓపెన్
మోంటెకార్లో: మోంటె కార్లో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సుమిత్ నగాల్ జోరుకు తెరపడింది. ప్రపంచ ఏడో ర్యాంకర్ హోల్గర్ రూన్ చేతిలో నగాల్ రెండో రౌండ్‌లో పరాజయం చవిచూశాడు. రూన్ (డెన్మార్క్) కు సుమిత్ గట్టి పోటీ ఇచ్చాడు. అంతిమంగా..3-6, 6-3, 2-6తో ఓడి నిష్క్రమించాడు.