Share News

Pro Kabaddi League: కబడ్డీ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. తెలుగు టైటాన్స్ వైపే అందరి చూపు..

ABN , Publish Date - Oct 18 , 2024 | 03:42 PM

ఇవాళ మొదటి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ జట్లు తలపడనున్నాయి. రెండో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ, యు ముంబా జట్లు తలపడనున్నాయి. దాదాపు రెండు నెలల పాటు జరగనున్న ఈ లీగ్ లో మొదటి దశ మ్యాచ్ లకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ లీగ్ లో..

Pro Kabaddi League:  కబడ్డీ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. తెలుగు టైటాన్స్ వైపే అందరి చూపు..
Pro Kabaddi

కబడ్డీ ప్రియులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్త. ఇవాల్టి నుంచి ప్రో కబడ్డీ సీజన్ లెవన్ మ్యాచ్‌లు హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానున్నాయి. ఇవాళ మొదటి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ జట్లు తలపడనున్నాయి. రెండో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ, యు ముంబా జట్లు తలపడనున్నాయి. దాదాపు రెండు నెలల పాటు జరగనున్న ఈ లీగ్ లో మొదటి దశ మ్యాచ్ లకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ లీగ్ లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి.


గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు ఈ లీగ్ కొనసాగనుంది. రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 24 వరకు జరగనున్న లీగ్ దశలో మొత్తం 132 మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్‌, నోయిడా, పూణె నగరాలు ఈ లీగ్ కు ఆతిథ్యం వహించనున్నాయి. మొదటి దశ మ్యాచ్‌లు హైదరాబాద్, రెండో దశ మ్యాచ్‌లు నోయిడా, మూడో దశ మ్యాచ్‌లు పూణెలో జరుగుతాయి.


హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్

హైదరాబాద్ (గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం)

అక్టోబర్ 18, శుక్రవారం

-తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)

-దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)

అక్టోబర్ 19, శనివారం

- తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)

- పుణెరి పల్టన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)

అక్టోబర్ 20, ఆదివారం

- బెంగాల్ వారియర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)

- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)

అక్టోబర్ 21, సోమవారం

- యూపీ యోధాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)

- పుణెరి పల్టాన్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)

అక్టోబర్ 22, మంగళవారం

- తెలుగు టైటాన్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)

- యూపీ యోధాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)

అక్టోబర్ 23, బుధవారం

- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)

- తమిళ్ తలైవాస్ వర్సెస్ పుణెరి పల్టన్ (రాత్రి 9:00 గంటలు)

అక్టోబర్ 24, గురువారం

- బెంగాల్ వారియర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)

- హర్యానా స్టీలర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)

అక్టోబర్ 25, శుక్రవారం

- పట్నా పైరేట్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)

- బెంగళూరు బుల్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)


అక్టోబర్ 26, శనివారం

- యు ముంబా వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)

- తెలుగు టైటాన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)

అక్టోబర్ 27, ఆదివారం

- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)

- యూపీ యోధాస్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)

అక్టోబర్ 28, సోమవారం

- హర్యానా స్టీలర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)

- తెలుగు టైటాన్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)

అక్టోబర్ 29, మంగళవారం

- బెంగాల్ వారియర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)

- బెంగళూరు బుల్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)

అక్టోబర్ 30, బుధవారం

- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)

- యూపీ యోధాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)

అక్టోబర్ 31, గురువారం

-పట్నా పైరేట్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)

- యు ముంబా వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)


నవంబర్ 2, శనివారం

- బెంగళూరు బుల్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)

- యూపీ యోధాస్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)

నవంబర్ 3, ఆదివారం

- పుణెరి పల్టన్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)

- బెంగాల్ వారియర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)

నవంబర్ 4, సోమవారం

- బెంగళూరు బుల్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)

- పుణెరి పల్టాన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)

నవంబర్ 5, మంగళవారం

- యు ముంబా వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)

- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)

నవంబర్ 6, బుధవారం

- తమిళ్ తలైవాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)

- పట్నా పైరేట్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)

నవంబర్ 7, గురువారం

- హర్యానా స్టీలర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)

- బెంగాల్ వారియర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)

నవంబర్ 8, శుక్రవారం

- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)

- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)

నవంబర్ 9, శనివారం

- తెలుగు టైటాన్స్ వర్సెస్ పుణెరి పల్టన్ (రాత్రి 8:00 గంటలు)

-బెంగళూరు బుల్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 18 , 2024 | 03:42 PM