కాలినడకన తిరుమలకు సింధు దంపతులు
ABN , Publish Date - Dec 27 , 2024 | 02:06 AM
కొత్త జంట పీవీ సింధు, దత్తసాయి గురువారం రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గంద్వారా వీరు కొండపైకి వెళ్లారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి...
తిరుమల (ఆంధ్రజ్యోతి): కొత్త జంట పీవీ సింధు, దత్తసాయి గురువారం రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గంద్వారా వీరు కొండపైకి వెళ్లారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.