ఫుట్‌బాల్‌కు ఇనియెస్టా వీడ్కోలు
ABN , Publish Date - Oct 09 , 2024 | 06:03 AM
స్పెయిన్ ఫుట్‌బాల్ దిగ్గజం ఆండ్రెస్ ఇనియెస్టా (40) రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010 వరల్డ్‌కప్‌లో ఇనియెస్టా విన్నింగ్ గోల్‌తో స్పెయిన్ విశ్వవిజేతగా నిలిచింది. 22 ఏళ్ల కెరీర్‌లో 2 యూరోపియన్
![ఫుట్‌బాల్‌కు ఇనియెస్టా వీడ్కోలు](https://media.andhrajyothy.com/media/2024/20241006/iniesta_spain_player_3148c379fb_v_jpg.webp)
న్యూఢిల్లీ: స్పెయిన్ ఫుట్‌బాల్ దిగ్గజం ఆండ్రెస్ ఇనియెస్టా (40) రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010 వరల్డ్‌కప్‌లో ఇనియెస్టా విన్నింగ్ గోల్‌తో స్పెయిన్ విశ్వవిజేతగా నిలిచింది. 22 ఏళ్ల కెరీర్‌లో 2 యూరోపియన్ చాంపియన్‌షి్‌ప టైటిళ్లు, 4 చాంపియన్స్ లీగ్ ట్రోఫీలు గెలిచాడు. బార్సిలోనా తరఫున కూడా ఆడాడు.