ఆసియా టీటీకి శ్రీజ, స్నేహిత్
ABN , Publish Date - Sep 05 , 2024 | 02:30 AM
కజకిస్థాన్ వేదికగా వచ్చే నెల 7వ తేదీ నుంచి జరిగే ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షి్‌పలో పాల్గొనే భారత బృందంలో హైదరాబాద్ స్టార్ల్లు...
న్యూఢిల్లీ: కజకిస్థాన్ వేదికగా వచ్చే నెల 7వ తేదీ నుంచి జరిగే ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షి్‌పలో పాల్గొనే భారత బృందంలో హైదరాబాద్ స్టార్ల్లు ఆకుల శ్రీజ, ఎస్ఎ్ఫఆర్ స్నేహిత్‌కు చోటు లభించింది. పురుషుల, మహిళల జట్లకు శరత్ కమల్, మనికా బాత్రా సారథులుగా నియమితులయ్యారు.