Share News

సుమిత్‌ @ 71

ABN , Publish Date - Jun 18 , 2024 | 04:30 AM

భారత టెన్నిస్‌ సింగిల్స్‌ స్టార్‌ సుమిత్‌ నగల్‌ కెరీర్‌లో బెస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. గతవారం 77వ ర్యాంకులో నిలిచిన సుమిత్‌..

సుమిత్‌ @ 71

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ సింగిల్స్‌ స్టార్‌ సుమిత్‌ నగల్‌ కెరీర్‌లో బెస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. గతవారం 77వ ర్యాంకులో నిలిచిన సుమిత్‌.. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో 71వ స్థానానికి ఎగబాకాడు. గతవారం పెరూగియా టోర్నీలో రన్నర్‌పగా నిలవడంతో సుమిత్‌ ర్యాంక్‌ మెరుగైంది.

Updated Date - Jun 18 , 2024 | 04:35 AM