Share News

Paris Olympics : ఆ బాక్సులో ఏముందంటే!

ABN , Publish Date - Aug 01 , 2024 | 12:37 AM

పారిస్‌ ఒలింపిక్స్‌ విజేతలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలతోపాటు ఓ పొడవాటి బాక్సును కూడా అందజేస్తున్నారు. ఆ బాక్సులో ఏదో

Paris Olympics : ఆ బాక్సులో ఏముందంటే!

పారిస్‌ ఒలింపిక్స్‌ విజేతలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలతోపాటు ఓ పొడవాటి బాక్సును కూడా అందజేస్తున్నారు. ఆ బాక్సులో ఏదో ఖరీదైన గిఫ్ట్‌ ఉందని అనుకుంటే పొరపాటే. 40 సెంటీమీటర్ల ఆ కార్డ్‌బోర్డ్‌ బాక్స్‌లో పారిస్‌ ఒలింపిక్స్‌ అధికారిక పోస్టర్‌ మాత్రమే ఉందట. ఆ పోస్టర్‌ను ఫ్రాన్స్‌కు చెందిన ఆర్ట్‌ డైరెక్టర్‌ ఉగో గటోనీ రూపొందించాడు.

Updated Date - Aug 01 , 2024 | 12:37 AM