Paris Olympics : పారిస్‌లో నేటి భారతం
ABN , Publish Date - Jul 28 , 2024 | 06:15 AM
బాక్సింగ్: మహిళల 50 కిలోల ప్రిలిమినరీ రౌండ్ - నిఖత్ జరీన్ గీ మ్యాక్సి కరీనా లోఎ్టజర్ (జర్మనీ) రా. 12.05.
బాక్సింగ్: మహిళల 50 కిలోల ప్రిలిమినరీ రౌండ్ - నిఖత్ జరీన్ గీ మ్యాక్సి కరీనా లోఎ్టజర్ (జర్మనీ) రా. 12.05.
టేబుల్ టెన్నిస్: మహిళల సింగిల్స్ (రెండో రౌండ్) - ఆకుల శ్రీజ గీ క్రిస్టీనా కాల్‌బెర్గ్ (స్వీడెన్) (మ.12.15). సింగిల్స్ (రెండో రౌండ్) - మనికా బాత్రా గీ అన్నాహుర్సే (బ్రిటన్) మ. 12.15. పురుషుల సింగిల్స్ (రెండో రౌండ్) - శరత్ కమల్ గీ డినీ కోజుల్ (స్లొవేనియా) మ. 3.
షూటింగ్: మహిళల 10 మీ., ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్ - ఎలవెనిల్ వలరివాన్ (మ. 12.45). పురుషుల 10 మీ., ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్ - సందీప్ గీ అర్జున్ (మ. 2.45).
రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ (రెపిచేజ్ 2) - బల్‌రాజ్ పన్వర్
(మ. 1.18).
బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్) పీవీ సింధు గీ ఫాతిమా అబ్దుల్ రజాక్ (మాల్దీవులు) మ. 12.50. పురుషుల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్) ప్రణయ్ గీ ఫాబియాన్ రోత్ (జర్మనీ) రా. 8.
స్విమ్మింగ్: పురుషుల 100 మీ., బ్యాక్‌స్ట్రోక్ (హీట్-2) శ్రీహరి నటరాజ్ (మ. 3.16). మహిళల 200 మీ., ఫ్రీస్టయిల్ (హీట్ 1) దిహిందీ దేశీంగు (మ. 3.30).
ఆర్చరీ: మహిళల టీమ్ క్వార్టర్ ఫైనల్స్ - అంకిత భక్త్, భజన్ కౌర్, దీపిక కుమారి (సా. 5.45). సెమీఫైనల్స్ (రా. 7.17).
పతక ఈవెంట్లు
షూటింగ్: మహిళల 10 మీ., ఎయిర్ పిస్టల్ ఫైనల్ - మనుభాకర్ (మ 3.30).