Share News

భక్తి సంగీత విభావరికి విరాట్‌

ABN , Publish Date - Oct 22 , 2024 | 02:01 AM

బెంగళూరులో న్యూజిలాండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ ఓడిన కొన్ని గంటల్లోనే కోహ్లీ ముంబైలో ప్రత్యక్షమయ్యాడు. భార్య అనుష్క శర్మతో కలిసి...

భక్తి సంగీత విభావరికి విరాట్‌

ముంబై: బెంగళూరులో న్యూజిలాండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ ఓడిన కొన్ని గంటల్లోనే కోహ్లీ ముంబైలో ప్రత్యక్షమయ్యాడు. భార్య అనుష్క శర్మతో కలిసి కృష్ణదాస్‌ నిర్వహించిన భక్తి సంగీత విభావరికి హాజరయ్యాడు. వీరి ఫొటోలను నిర్వాహకులు షేర్‌ చేశారు.

Updated Date - Oct 22 , 2024 | 02:01 AM