వరల్డ్ జూనియర్ చెస్ చాంప్ దివ్య
ABN , Publish Date - Jun 14 , 2024 | 02:55 AM
వరల్డ్ జూనియర్ బాలికల చెస్ చాంపియన్‌షిప్‌లో దివ్య దేశ్ ముఖ్ విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఆఖరి, 11వ రౌండ్‌లో బొలో స్లావా క్రస్టేవా (బల్గేరియా)పై 18 ఏళ్ల దివ్య గెలిచింది...
గాంధీనగర్: వరల్డ్ జూనియర్ బాలికల చెస్ చాంపియన్‌షిప్‌లో దివ్య దేశ్ ముఖ్ విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఆఖరి, 11వ రౌండ్‌లో బొలో స్లావా క్రస్టేవా (బల్గేరియా)పై 18 ఏళ్ల దివ్య గెలిచింది. దీంతో మొత్తం 10 పాయింట్లతో టైటిల్‌ను సొంతం చేసుకొంది. 9.5 పా యింట్లతో మరియమ్ (అర్మేనియా) రెండో స్థానంలో, 8.5 పాయింట్లతో అలా వెర్డియేవా (అజర్‌బైజాన్) మూడో స్థానంలో నిలిచారు.