ఆరు గ్యారెంటీలపై డాక్యుమెంటరీ చిత్రీకరణ
ABN , Publish Date - Dec 12 , 2024 | 11:44 PM
రా ష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీల పథకాల అమలుపై అవగాహన కల్పి ంచేందుకు పెబ్బేరులో ఎస్సీ కాలనీ కర్రెమ్మ గుడి వద్ద డాక్యుమెంటరీ చిత్రీకరణ చేస్తున్నారు.
పెబ్బేరు, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : రా ష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీల పథకాల అమలుపై అవగాహన కల్పి ంచేందుకు పెబ్బేరులో ఎస్సీ కాలనీ కర్రెమ్మ గుడి వద్ద డాక్యుమెంటరీ చిత్రీకరణ చేస్తున్నారు. కౌ న్సిలర్ అక్కమ్మ కెమెరా ఆన్‌చేసి షూటింగ్ ప్రా రంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వైవి రమ ణారెడ్డి. మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జి ల్లాలో డాక్యుమెంటరీ కో ఆర్డినేటర్ రామదాసు, నేతృత్వంలో చిత్రీకరణ జరుగుతుందని చెప్పారు. అందులో భాగంగా వనపర్తి జిల్లాలో పెబ్బేరులో నిర్వహిస్తునట్లు చెప్పారు. వనపర్తి బ్లాక్ కాంగ్రె స్ అధ్యక్షుడు రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో మూ డు రోజులపాటు షూటింగ్ ఉందన్నారు. కెమెరా మెన్ శివ, గూప్రు ఆపరేటర్ కృష్ణ, సత్యనారాయ ణరెడ్డి, సర్వారెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.