Share News

సెంట్రల్‌ లైటింగ్‌తో నూతన శోభ

ABN , Publish Date - Dec 26 , 2024 | 12:37 AM

సెంట్రల్‌ లైటింగ్‌తో పట్టణానికి నూతన శోభ సంతరించుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

 సెంట్రల్‌ లైటింగ్‌తో నూతన శోభ
నల్లగొండ క్లాక్‌టవర్‌లో సెంట్రల్‌ లైటింగ్‌ను ప్రారంభిస్తున్న మంత్రి వెంకట్‌రెడ్డి

సెంట్రల్‌ లైటింగ్‌తో నూతన శోభ

నల్లగొండ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): సెంట్రల్‌ లైటింగ్‌తో పట్టణానికి నూతన శోభ సంతరించుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో మునిసిపల్‌ నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ను మంత్రి వెంకట్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహనరెడ్డి, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మునిసిపల్‌ అధికారులు, కౌన్సిలర్లు నవీనగౌడ్‌, ఇబ్రహీం, లక్ష్మి, సమత, భాస్కర్‌, మోహన బాబు, ముంతాజ్‌, లక్ష్మి, మహే ష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 12:37 AM