Share News

మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌కు అభినందనలు

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:27 PM

మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన ఆనంద్‌గౌడ్‌ను మంగళవారం పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణగౌడ్‌, రఘురామ్‌రెడ్డి తదతరులు అభినందనలు తెలిపారు.

మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌కు అభినందనలు
ఆనంద్‌గౌడ్‌ను సన్మానిస్తున్న పీఆర్‌టీయూ నాయకులు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, ఫిబ్రవరి 13 : మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన ఆనంద్‌గౌడ్‌ను మంగళవారం పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణగౌడ్‌, రఘురామ్‌రెడ్డి తదతరులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆనంద్‌గౌడ్‌ను శాలువా, పూలబొకేతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అక్తర్‌, వైవీరావు, బుచ్చారెడ్డి,అశ్వని చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 11:27 PM