Share News

మానవత్వం చాటిన సీఐ

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:09 AM

మఠంపల్లి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దవా ఖానాకు తరలించి మానవత్వం చాటు కున్నాడు హుజూర్‌నగర్‌ సీఐ చరమం దరా జు.

మానవత్వం చాటిన సీఐ

మఠంపల్లి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దవా ఖానాకు తరలించి మానవత్వం చాటు కున్నాడు హుజూర్‌నగర్‌ సీఐ చరమం దరా జు. హుజూర్‌నగర్‌ మండలం లింగాగిరికి చెందిన హుస్సేన నాగార్జున సిమె ంట్స్‌లో వంట మనిషిగా పని చేస్తున్నాడు డ్యూటీ ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుం డగా అతడు ప్రయాణిస్తున్న బైక్‌ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో హుస్సేనకు తీవ్ర గాయా లయ్యాయి. అదే సమ యంలో సీఐ అక్కడికి చేరుకొని 108కు సమాచారం అందించి ఆస్ప త్రికి తరలించారు. కోదాడలో ప్రైవేటు దవాఖానాలో చికిత్స పొందుతున్నాడు

Updated Date - Dec 27 , 2024 | 12:09 AM