Share News

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

ABN , Publish Date - Dec 25 , 2024 | 11:25 PM

నారోగ్యంతో బాధపడుతున్న మండల పరిధిలోని పెద్దాపూర్‌ గ్రామానికి చెందిన గంగపురం యాదగిరికి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరయ్యింది.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
బాధితునికి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

వెల్దండ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : అనారోగ్యంతో బాధపడుతున్న మండల పరిధిలోని పెద్దాపూర్‌ గ్రామానికి చెందిన గంగపురం యాదగిరికి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరయ్యింది. ఈ మేరకు బుధవారం మంజూరైన రూ.19,000 చెక్కును ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి బాధితునికి అందజేశారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుందన్నారు. కార్యక్రమంలో కల్వకుర్తి మార్కెట్‌ డైరెక్టర్‌ కేశమళ్ల కృష్ణ, నాయకులు ఆంజనేయులు, అనిల్‌కుమార్‌, విజయ్‌రాధోడ్‌, రమేష్‌గౌడ్‌ ఉన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 11:25 PM