Share News

బ్యాడ్మింటన రాష్ట్ర జట్టు కోచగా రామకృష్ణ

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:47 AM

బ్యాడ్మింటన రాష్ట్ర జట్టు కోచగా పట్టణానికి చెందిన మా రబోయిన రామకృష్ణ నియమితులయ్యారు.

 బ్యాడ్మింటన రాష్ట్ర జట్టు కోచగా రామకృష్ణ
రామకృష్ణ

బ్యాడ్మింటన రాష్ట్ర జట్టు కోచగా రామకృష్ణ

అభినందించిన క్రీడాకారులు

మిర్యాలగూడ టౌన, డిసెంబరు 2 (ఆంధ్రజ్యో తి): బ్యాడ్మింటన రాష్ట్ర జట్టు కోచగా పట్టణానికి చెందిన మా రబోయిన రామకృష్ణ నియమితులయ్యారు. యో నెక్స్‌ సనరైజ్‌ మినీ నేషనల్‌ బ్యాడ్మింటన ఛాంపియనషి్‌ప (అండ ర్‌-11) రాష్ట్ర జట్టుకు కోచగా నియమితులయ్యారు. ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు మహారాష్ట్రలోని తానేలో పోటీలు జరగనున్నా యి. డీఎ్‌సఏ జిల్లా కోచగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామకృష్ణ గతంలో అండర్‌-13 రాష్ట్ర జట్టుకు కోచగా వ్యవహరించి పలు విజయాలు సాధించాడు. ఈ సందర్భంగా సోమవారం ఎంబీఏ స్టేడియంలో మాట్లాడుతూ రాష్ట్రానికి గుర్తింపు తెచ్చేలా క్రీడాకారులకు శిక్షణ ఇస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన అసోసియేషన రాష్ట్ర కార్యదర్శి పుల్లెంల గోపీచంద్‌ తదితరులకు కృతజ్ఞతలు తెలిపాడు. రామకృష్ణ నియామకంపై జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ఎంబీఏ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 03 , 2024 | 12:47 AM