Share News

పేకాడుతున్న ఏడుగురి అరెస్ట్‌

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:38 AM

పట్టణంలోని ఆలంపల్లిలో ఒక ఇంటిపై పేకాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు.

పేకాడుతున్న ఏడుగురి అరెస్ట్‌

వికారాబాద్‌, అక్టోబరు 9: పట్టణంలోని ఆలంపల్లిలో ఒక ఇంటిపై పేకాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు అక్కడ పేకాడుతున్న ఏడుగురిని పట్టుకుని రూ.8180 నగదు, వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Oct 10 , 2024 | 07:08 AM