Share News

పేకాడుతున్న ఏడుగురి అరెస్ట్‌

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:58 PM

పేకాడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌ పట్టణ పరిధిలోని కొంపల్లి గ్రామంలో ఓ ఫాంహౌ్‌సలో మంగళవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు చేయగా అక్కడ పేకాడుతున్న ఏడుగురిని పట్టుకున్నారు.

పేకాడుతున్న ఏడుగురి అరెస్ట్‌

వికారాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): పేకాడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌ పట్టణ పరిధిలోని కొంపల్లి గ్రామంలో ఓ ఫాంహౌ్‌సలో మంగళవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు చేయగా అక్కడ పేకాడుతున్న ఏడుగురిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.19,250ల నగదు, ఆరు మొబైల్‌ ఫోన్లు, ఒక కారు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకుని వారిని వికారాబాద్‌ పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

Updated Date - Oct 22 , 2024 | 11:58 PM