Share News

జిల్లా అదనపు కలెక్టర్‌ అభిషేక్‌ అగస్త్య బదిలీ

ABN , Publish Date - Jun 25 , 2024 | 12:31 AM

మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) అభిషేక్‌ అగస్త్య(ఐఏఎస్‌) సోమవారం బదిలీ అయ్యారు.

జిల్లా అదనపు కలెక్టర్‌ అభిషేక్‌ అగస్త్య బదిలీ

మేడ్చల్‌ జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) అభిషేక్‌ అగస్త్య(ఐఏఎస్‌) సోమవారం బదిలీ అయ్యారు. ఆయనను ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌గా బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లు ఆయన మేడ్చల్‌ జిల్లాలో విధులు నిర్వహించారు.

Updated Date - Jun 25 , 2024 | 10:37 AM