ధాన్యం తరలిస్తూ లారీ బోల్తా
ABN , Publish Date - Nov 29 , 2024 | 11:51 PM
వరిధాన్యాన్ని తరలిస్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాల మేకు మండలంలోని దిర్సంపల్లి కొనుగోలు కేంద్రం నుంచి వరి ధాన్యం బస్తాలతో అయినాపూర్ మీదుగా మోత్కుర్‌కు వెళ్తున్న క్రమంలో అనంతరెడ్డిపల్లి గేటు సమీపంలో బోల్తాపడింది.
దోమ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): వరిధాన్యాన్ని తరలిస్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాల మేకు మండలంలోని దిర్సంపల్లి కొనుగోలు కేంద్రం నుంచి వరి ధాన్యం బస్తాలతో అయినాపూర్ మీదుగా మోత్కుర్‌కు వెళ్తున్న క్రమంలో అనంతరెడ్డిపల్లి గేటు సమీపంలో బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు కాగా గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.