ఏఎమ్మార్పీ కింద ఆరుతడి పంటలు మేలు
ABN , Publish Date - Dec 21 , 2024 | 12:48 AM
ఎఎమ్మార్పీ కింద ఆరుతడి పంటలు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ వి.అజయ్ కుమార్ తెలిపారు.
ఎఎమ్మార్పీ కింద ఆరుతడి పంటలు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ వి.అజయ్ కుమార్ తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన.ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశానుసారం ఈనెల 15 నుండి ఆన అండ్ ఆఫ్ పద్దతిలో నీళ్లు విడిచిపెట్టినట్లు ఆయన వివరించారు. హైలెవల్ కెనాల్ కింద 1.97లక్షల ఆయకట్టుకు, లోలెవల్ కెనాల్ కింద 42,950 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని పేర్కొన్నారు.