Sakshi: ‘సాక్షి’ పాడు బుద్ధి..!

ABN, Publish Date - Oct 06 , 2024 | 08:23 AM

కుక్క తోక వంకర సామెత వైసీపీ అధ్యక్షుడి సొంత పత్రిక ‘సాక్షి’కి సరిగ్గా సరిపోతుంది. వార్తల పేరుతో ఇతర పత్రికలు, సంస్థలపై కుట్రలు చేయడం ఆ సంస్థ యాజమాన్యానికి పరిపాటిగా మారింది.

హైదరాబాద్: కుక్క తోక వంకర సామెత వైసీపీ అధ్యక్షుడి సొంత పత్రిక ‘సాక్షి’కి సరిగ్గా సరిపోతుంది. వార్తల పేరుతో ఇతర పత్రికలు, సంస్థలపై కుట్రలు చేయడం ఆ సంస్థ యాజమాన్యానికి పరిపాటిగా మారింది. తమ అధినేత మెప్పుకోసం పత్రికా విలువలు గాలికొదిలేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ‘సాక్షి’ వెబ్‌సైట్‌లో పోస్టు చేసే వార్తల్లో ఓ కుట్ర ప్రకారం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ట్యాగ్‌ను ఉపయోగిస్తున్నారు. ఎవరైనా ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్‌ చేయాలనుకుంటే.. వారికి సాక్షి వెబ్‌సైట్‌ వార్తలు కనిపించేలా ఏర్పాటు చేశారు.

Updated at - Oct 06 , 2024 | 08:23 AM