9 రాష్ట్రాల NSUI అధ్యక్షుల ప్రకటన
ABN, Publish Date - Aug 14 , 2024 | 09:48 AM
న్యూఢిల్లీ: తొమ్మిది రాష్ట్రాల ఎన్ఎస్‌యూఐ అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. ఎన్ఎస్‌యూఐ ప్రెసిడెంట్‌గా యడవల్లి వెంకట స్వామిని నియమించింది. తెలంగాణతోపాటు బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మణిపూర్, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌కు ఎన్ఎస్‌యూఐ అధ్యక్షులను నియమించింది.
న్యూఢిల్లీ: తొమ్మిది రాష్ట్రాల ఎన్ఎస్‌యూఐ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) అధ్యక్షులను ఏఐసీసీ (AICC) ప్రకటించింది. ఎన్ఎస్‌యూఐ ((NSUI) ప్రెసిడెంట్‌గా యడవల్లి వెంకట స్వామి (Yadavalli Venkata Swamy)ని నియమించింది. తెలంగాణ (Telangana)తోపాటు బీహార్ (Bihar), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh), ఢిల్లీ (Delhi), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), జార్ఖండ్ (Jharkhand), మణిపూర్ (Manipur), ఒడిషా (Odisha), పశ్చిమ బెంగాల్ (West Bengal)కు ఎన్ఎస్‌యూఐ అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) లేఖ విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారుల తనిఖీలు..
శంషాబాద్ పీఎస్ పరిధిలో దారుణం...
శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు నేడు అంకురార్పణ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 14 , 2024 | 09:48 AM