పార్టీ మారనున్న మరో బీఆర్ఎస్ నేత..

ABN, Publish Date - Jul 16 , 2024 | 08:21 AM

వరంగల్: పవర్ ఉన్న పార్టీలో ఓ వెలుగు వెలగడం ఆ నేత నైజం. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ.. విభజిత తెలంగాణ బీఆర్ఎస్‌లో పదవులు అనుభవించారు. కారు పార్టీ పవర్ కోల్పోవడంతో ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు.

వరంగల్: పవర్ ఉన్న పార్టీలో ఓ వెలుగు వెలగడం ఆ నేత నైజం. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ.. విభజిత తెలంగాణ బీఆర్ఎస్‌లో పదవులు అనుభవించారు. కారు పార్టీ పవర్ కోల్పోవడంతో ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. కుదిరితే కాంగ్రెస్.. లేకపోతే కాషాయ పార్టీ అనే విధంగా వ్యవహిరిస్తున్న ఆ నేత కాంగ్రెస్‌లో జాయిన్ అయితే తాము పార్టీలో ఉండబోమని ఓ మంత్రి, మరో ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారని టాక్. రెండు పడవలపై కాలుపెట్టి ఏదో ఒక ఒడ్డుకు చేరాలనుకుంటున్న ఆ నేత ఎవరు? ఏ పార్టీ? ఏ జిల్లా? శ్రావణ మాసంలో తుది నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారా?


ఈ వార్తలు కూడా చదవండి..

చెవిరెడ్డికి పగ్గాలు.. పార్టీకి బాలినేని రాజీనామా?

కోడికత్తి కేసులో కీలక పరిణామం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 16 , 2024 | 08:21 AM