సంక్షేమం..అభివృద్ధి .. ఏపీకి మహర్దశ
ABN, Publish Date - Nov 21 , 2024 | 10:34 AM
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యంగా అభివృద్ధి, పారిశ్రామిక విధానాలకు సంబంధించి ఎలా ఉండాలి అనే దానిపై కీలకంగా ఈ కేబినెట్‌లోచర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet meeting) జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అభివృద్ధి.. సంక్షేమానికి సంబంధించి బాటలు వేసే విధంగా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి కేబినెట్ కూడా ఆమోదం పొందింది. ముఖ్యంగా అభివృద్ధి, పారిశ్రామిక విధానాలకు సంబంధించి ఎలా ఉండాలి అనే దానిపై కీలకంగా ఈ కేబినెట్‌లోచర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే అమలవుతున్న.. అమలు కాబోతున్న పథకాలపై కూడా సమావేశంలో చర్చించారు.
గత ప్రభుత్వంలో సంక్షేమం సరిగా అమలు కాలేదు. లబ్దిదారుల సంఖ్యను కుదిస్తూ వచ్చారు. లబ్దిదారుల సంఖ్యను రకరకాల ఆంక్షల పేరుతో తగ్గిస్తూ .. సంక్షేమం అందిస్తున్నామని జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా గత ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో తెలిసిందే. ఈసారి అలా కాకుండా అభివృద్ధి.. సంక్షేమం.. రెండూ ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ABN Live..: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన మహాదర్నా వాయిదా
ఐటీకి మరింత ఊతం: సీఎం చంద్రబాబు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 21 , 2024 | 10:34 AM