అంతర్జాతీయ క్రీడల్లో రికార్డు సృష్టించిన తెలుగోళ్లు..

ABN, Publish Date - Dec 30 , 2024 | 01:41 PM

అంతర్జాతీయ వేదికల మీద 2024 సంవత్సరంలో భారత్‌కు చెందిన క్రీడాకారులు అదరకొట్టారు. తమ టాలెంట్‌తో రికార్డులు కొల్లగొట్టారు.

అమరావతి: అంతర్జాతీయ వేదికల మీద 2024 సంవత్సరంలో భారత్‌కు చెందిన క్రీడాకారులు అదరకొట్టారు. తమ టాలెంట్‌తో రికార్డులు కొల్లగొట్టారు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన యంగ్ ఇండియన్ గుకేశ్.. తన బ్యాటింగ్‌తో కంగారులను సొంత గడ్డపై దీటుగా ఎదుర్కొని హీరోగా నిలిచిన మరో యంగ్ క్రికేటర్ నితీశ్ రెడ్డి భారత క్రీడాకారుల సత్తా చాటగా.. అమెరికా గడ్డపై కోనేరు హంపి తన అద్వితీయ విజయంతో 2024కు గోల్డెన్ ఫినిషింగ్ ఇచ్చారు.

Updated at - Dec 30 , 2024 | 02:13 PM