టీచర్ల అక్రమ బదిలీలకు బ్రేక్..

ABN, Publish Date - Jun 07 , 2024 | 08:51 AM

అమరావతి: రూల్స్ గీల్స్ మాకు పట్టవు.. బదిలీల షెడ్యూల్, కౌన్సిలింగ్‌తో సంబంధం లేదు. ముడుపులు ఇస్తే ఎప్పుడైనా బదిలీ చేస్తాం. ఒకటీ అరా కాదు వందలమందిని అడ్డదారిలో మార్చే్స్తాం అనే తరహాలో నిబంధనలను తుంగలో తొక్కి కమీషన్ల కోసం చేసిన ఉపాధ్యాయ అక్రమ బదిలీలకు బ్రేక్ పడింది.

అమరావతి: రూల్స్ గీల్స్ మాకు పట్టవు.. బదిలీల షెడ్యూల్, కౌన్సిలింగ్‌తో సంబంధం లేదు. ముడుపులు ఇస్తే ఎప్పుడైనా బదిలీ చేస్తాం. ఒకటీ అరా కాదు వందలమందిని అడ్డదారిలో మార్చే్స్తాం అనే తరహాలో నిబంధనలను తుంగలో తొక్కి కమీషన్ల కోసం చేసిన ఉపాధ్యాయ అక్రమ బదిలీలకు బ్రేక్ పడింది. ఎన్నికల ముందు బదిలీ ఉత్తర్వులు జారీ చేసి.. కోడ్ ముగిసిన తర్వాత వారంతా రిలీవ్ కావాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆ బదిలీలను నిలుపుదల చేస్తూ ఆయనే గురువారం తాజాగా మరో ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పిన్నెల్లి అరాచక సామ్రాజ్యం అంతం..

ఆ ఇద్దరే జగన్‌ను తప్పుదోవ పట్టించారు..

ఆ వార్తల్లో నిజం లేదు: నాగబాబు

తండ్రీ కొడుకులపై వైసీపీ నాయకుల దాడి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 07 , 2024 | 08:51 AM