అరెస్టు భయంతో పరారీలో నాని..
ABN, Publish Date - Dec 31 , 2024 | 01:00 PM
కృష్ణా జిల్లా: రేషన్ బియ్యం మాయం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు అరెస్టు చేసే అవకాశముంది. నాని కుటుంబానికి చెందిన గోడౌన్లలో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నానిని ఏ6గా చేర్చారు.
కృష్ణా జిల్లా: రేషన్ బియ్యం మాయం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు అరెస్టు చేసే అవకాశముంది. నాని కుటుంబానికి చెందిన గోడౌన్లలో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నానిని ఏ6గా చేర్చారు. ఈ కేసులో ఏ2 నుంచి ఏ5 వరకు ఉన్న నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో ఇక మిగిలిన ఏ6గా ఉన్న పేర్నినానిని కూడా అరెస్టు చేసే అవకాశముంది. అరెస్టు భయంతో నాని పరారీలో ఉన్నట్లు సమాచారం.
కాగా ఏపీ హైకోర్టులో పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ వేశారు. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు పేర్నినానిని ఏ6 గా కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
యలమందలలో సీఎం చంద్రబాబు ఫెన్షన్ల పంపిణీ..
ఏపీ మహిళలకు సర్కార్ గుడ్‌న్యూస్..
పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టులు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 31 , 2024 | 01:00 PM