నదుల అనుసంధానంపై కేంద్రం కీలక నిర్ణయం..

ABN, Publish Date - Aug 04 , 2024 | 08:33 AM

న్యూఢిల్లీ: నదుల అనుసంధానం ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ గోదావరి, కావేరి నదుల అనుసంధానంపై దృష్టి సారించారు. ఇది ఏపీకి మేలు చేసేలా.. మరీ ముఖ్యంగా రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు మేలు జరిగేలా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

న్యూఢిల్లీ: నదుల అనుసంధానం (Linkage of Rivers) ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రం (Central)లో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) గోదావరి (Godavari), కావేరి నదుల (Cauvery Rivers) అనుసంధానంపై దృష్టి సారించారు. ఇది ఏపీ (AP)కి మేలు చేసేలా.. మరీ ముఖ్యంగా రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు మేలు జరిగేలా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా కేంద్రం ప్రకాశం జిల్లా, బొల్లపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మిస్తుంది. అక్కడి నుంచి అవుకు, సోమశిల.. నుంచి కండలూరుకు గోదావరి జలాలు పంపిస్తారు. అంతిమంగా చెన్నైకు మూడు విడతల్లో 50 టీఎంసీల జలాలు అందుతాయి. పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకానికి పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా 320 టీఎంసీల గోదావరి జలాలను తరలిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓ కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి కాపాడిన ఆర్మీ

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు...

రణమా... రాజకీయమా?

ఎముకలే లేని 8 జీవులు ఇవే...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 04 , 2024 | 08:33 AM