చెవిరెడ్డికి పగ్గాలు.. పార్టీకి బాలినేని రాజీనామా?

ABN, Publish Date - Jul 16 , 2024 | 07:58 AM

ప్రకాశం జిల్లా: ఉమ్మ డి చిత్తూరు జిల్లా వైసీపీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్ బ్రాండ్‌ నేతగా గుర్తింపు పొందారు. ఫ్యాన్ పార్టీ పవర్‌లో జగన్‌కు సన్నిహితుడుగా ఉంటూ చక్రం తిప్పారు. తిరుపతి జిల్లా, చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

ప్రకాశం జిల్లా: ఉమ్మ డి చిత్తూరు జిల్లా వైసీపీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్ బ్రాండ్‌ నేతగా గుర్తింపు పొందారు. ఫ్యాన్ పార్టీ పవర్‌లో జగన్‌కు సన్నిహితుడుగా ఉంటూ చక్రం తిప్పారు. తిరుపతి జిల్లా, చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఈ నేత వ్యవహారం ఇప్పుడు ప్రకాశం జిల్లా పాలిటిక్స్‌లో కాకరేపుతోంది. జిల్లా అధ్యక్ష పగ్గాలను ఈయనకు అప్పగించేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారని టాక్.. దీంతో ఈ వ్యవహారంలో జిల్లాలో వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. పార్టీ అధిష్టానం ప్రతిపాదనపై తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కోడికత్తి కేసులో కీలక పరిణామం..

మదన్.. నివ్వెరపోయే నిజం!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 16 , 2024 | 07:58 AM