4.0 పాలనలో దూసుకుపోతున్న ఏపీ

ABN, Publish Date - Jul 12 , 2024 | 08:51 AM

అమరావతి: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మరునాడే చంద్రబాబు ఒకేసారి ఐదు కీలక నిర్ణయాలకు తొలి సంతకం చేశారు. ఇక పింఛన్ల భారీ పెంపు, వివాదాస్పద ల్యాండ్ లైటిలింగ్ రద్దు, 16వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహణ..

అమరావతి: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మరునాడే చంద్రబాబు ఒకేసారి ఐదు కీలక నిర్ణయాలకు తొలి సంతకం చేశారు. ఇక పింఛన్ల భారీ పెంపు, వివాదాస్పద ల్యాండ్ లైటిలింగ్ రద్దు, 16వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహణ, రూ. 5 అన్నం పెట్టే అన్నా క్యాంటిన్ల పునరుద్ధరణ, రాష్ట్రంలోని యువతలో నైపుణ్యాల అంచనా కోసం నైపుణ్య గణన నిర్వాహణ.. ఈ ఐదు సంతకాల్లో ఉన్నాయి. తొలి సంతకాల్లో ఇచ్చిన హామీలు రెండే కానీ ఒకేసారి ఐదు నిర్ణయాలు వెంటనే తీసుకుని సంచలనం కలిగించారు. పోలవరం, అమరావతి, ఉచిత ఇసుక వంటి విషయాల్లో చంద్రబాబు నిర్ణయాలు ప్రభుత్వ ప్రతిష్టను పెంచాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ జిల్లాలో పట్టు కోల్పోతున్న వైసీపీ..!

తెలంగాణలో డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల

కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 12 , 2024 | 08:51 AM