టైమ్ లేదు నారాయణ .. చెత్త ఏరి పారెయ్

ABN, Publish Date - Nov 20 , 2024 | 09:13 PM

త ప్రభుత్వ హయాంలో చెత్తపై పన్ను వేసిందని సీఎం చంద్రబాబు బుధవారం అసెంబ్లీలో విమర్శించారు. దాదాపు ఐదేళ్లుగా వేసిన చెత్త పేరుకు పోయిందన్నారు. దానిని వెంటనే తొలగించాలని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణను తాను కోరినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో చెత్తపై పన్ను వేసిందని సీఎం చంద్రబాబు బుధవారం అసెంబ్లీలో విమర్శించారు. దాదాపు ఐదేళ్లుగా వేసిన చెత్త పేరుకు పోయిందన్నారు. దానిని వెంటనే తొలగించాలని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణను తాను కోరినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే ఆ చెత్త అంతా తొలగించడానికి దాదాపు ఏడాది సమయం పడుతుందని ఆయన చెబుతున్నారని గుర్తు చేశారు. అయితే సాధ్యమైనంత త్వరగా ఆ చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన్ని కోరినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.

మరిన్నీ ఏబీఆన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 20 , 2024 | 09:13 PM