టీటీడీ అవకతవకలపై సీఎం సీరియస్

ABN, Publish Date - Jun 16 , 2024 | 09:31 AM

తిరుమల: ప్రక్షాళన తిరుమల నుంచే మొదలవుతుందని ముఖ్యమంత్రిగా నాల్గవసారి ప్రమాణం చేసిన వెంటనే తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా చంద్రబాబు అన్నారు. ఆ ఒక్క మాటతో తిరుమలలో పెను మార్పులు ఉంటాయని అందరూ భావిస్తున్నారు.

తిరుమల: ప్రక్షాళన తిరుమల నుంచే మొదలవుతుందని ముఖ్యమంత్రిగా నాల్గవసారి ప్రమాణం చేసిన వెంటనే తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా చంద్రబాబు అన్నారు. ఆ ఒక్క మాటతో తిరుమలలో పెను మార్పులు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. గత ఐదేళ్లుగా టీటీడీ కేంద్రంగా సాగిన అచాచక నిర్ణయాలు అవినీతి, అవకతవకలను పున:సమీక్షిస్తారని, ప్రక్షాళన చేస్తారని శ్రీవారి భక్తులు కోటి ఆశలు పెట్టుకున్నారు. జగన్ పాలనలో పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని రాజకీయ వ్యాపార కేంద్రంగా మార్చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారు..

కేసీఆర్ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు..

మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మరో సంచలన పోస్ట్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 16 , 2024 | 09:31 AM