బయటపడుతున్న జగన్ మాయలు..
ABN, Publish Date - May 30 , 2024 | 07:58 AM
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులనూ తనఖాకు తరలించిన జగన్.. ప్రైవేటు ఆస్తులపైనా గురిపెట్టి ప్రజలను ముంచేయాలని చూశారు. అగ్రిగోల్డ్ మోసాల వల్ల ఉమ్మడి ఏపీలో దాదాపు 11 వేల మంది డిపాజిటర్లు మునిగిపోయారు. పిల్లల ఉన్నత చదువులు, అమ్మాయి పెళ్లి, పదవీ విరమణ అనంతర అవసరాలను దృష్టిలో ఉంచుకు...
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులనూ తనఖాకు తరలించిన జగన్.. ప్రైవేటు ఆస్తులపైనా గురిపెట్టి ప్రజలను ముంచేయాలని చూశారు. అగ్రిగోల్డ్ మోసాల వల్ల ఉమ్మడి ఏపీలో దాదాపు 11 వేల మంది డిపాజిటర్లు మునిగిపోయారు. పిల్లల ఉన్నత చదువులు, అమ్మాయి పెళ్లి, పదవీ విరమణ అనంతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు డిపాజిట్లు కట్టారు. వారందరినీ అగ్రిగోల్డ్ సంస్థ ముంచేసింది. డిపాజిటర్లకు న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ తర్వాత వారికే శఠగోపం పెట్టాలని చూశారు. వారికి ఉన్న చట్ట రక్షణలను తొలగించాలని కుట్ర చేశారు. అమ్మి డిపాజిటర్లకు చెల్లింపులు చేయాల్సిన అగ్రిగోల్డ్ ఆస్తులను తాకట్టు పెట్టాలని చూశారు. దీనికోసం ఆర్డినెన్స్‌ను కూడా సిద్ధం చేశారు. అయితే అప్పటి గవర్నర్ జోక్యంతో జగన్ ఎత్తు చిత్తయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సర్వేల అలజడి.. వైసీపీ నేతల్లో టెన్షన్..
జగన్‌పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - May 30 , 2024 | 07:58 AM