బీజేపీ టార్గెట్‌గా రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Nov 17 , 2024 | 01:56 PM

రాజ్యాంగం పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీటైన జవాబు ఇచ్చారు. రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లను రద్దు చేయడం బీజేపీ రహస్య అజెండా అని ఆయన ఆరోపించారు.

మహారాష్ట్ర పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ టార్గెట్‌గా కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో దోచుకోడానికి ప్రధాని మోదీ, అదాని కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వారి పప్పులు ఉడకవని అన్నారు. మహారాష్ట్రకు వస్తున్న పెట్టుబడులను ప్రధాని మోదీ గుజరాత్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.


రాజ్యాంగం పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి ధీటైన జవాబు ఇచ్చారు. రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లను రద్దు చేయడం బీజేపీ రహస్య అజెండా అని ఆయన ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కడప కార్పొరేషన్‌ను వైసీపీ నిర్వీర్యం చేసింది..

రూ. 25 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రైల్వే అధికారి..

అమీన్ పీర్ ఉత్సవాల్లో ఏఆర్ రెహమాన్

విశాఖ స్టీల్ ఫ్లాంట్‌.. రూ. 3 వందల కోట్ల నష్టం..

వాళ్లు వెళతామంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 17 , 2024 | 01:56 PM