కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్?

ABN, Publish Date - Jul 07 , 2024 | 08:54 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహం రచిస్తున్నారా? బీఆర్ఎస్ఎల్పీ విలీనం దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందా? కాంగ్రెస్ కోరిక తీరాలంటే ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావాలి?

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు (Ex CM KCR) రిటర్న్ గిఫ్ట్ (Return Gift?) ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యూహం రచిస్తున్నారా? బీఆర్ఎస్ఎల్పీ విలీనం దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందా? కాంగ్రెస్ కోరిక తీరాలంటే ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావాలి? అసలు బీఆర్ఎస్ఎల్పీ విలీనం సాధ్యమవుతుందా? చట్టం ఏం చెబుతోంది? పార్టీలోకి చేరికలపై తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. అసెంబ్లీ సమావేశాల్లోనూ బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవాలని హస్తం నేతలు గట్టిగా కసరత్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తండ్రి బాటలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి

తాడేపల్లి ప్యాలెస్ ప్రహరీ గోడ ఖర్చు 10 కోట్లు..!

Jagan : చంద్రబాబూ.. హెచ్చరిస్తున్నా!

RK Kothapaluku : నవ్విపోదురుగాక..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 07 , 2024 | 08:54 AM