కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్..
ABN, Publish Date - Nov 10 , 2024 | 01:34 PM
హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్ హై ఓల్టేజ్ గేమ్‌లా మారిపోయాయి. బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పిదాలవల్ల తెలంగాణ రాష్ట్రం ప్రగతిలో వెనక్కి వెళ్లిపోయిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఆరోపణలకు గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్ హై ఓల్టేజ్ గేమ్‌లా మారిపోయాయి. బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పిదాలవల్ల తెలంగాణ రాష్ట్రం ప్రగతిలో వెనక్కి వెళ్లిపోయిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఆరోపణలకు గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది. హామీల మీద హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా అధికారంలోకి రాగానే హామీలను పక్కన పడేసిందని విమర్శిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నప్పటికీ రుణమాఫీ, పెన్షన్ హామీలను అమలుచేయలేకపోయిందని, ఈ విషయంలో ప్రజలను డైవర్టు చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శబ్ద కాలుష్యానికి విశాఖ పోలీసులు చెక్
అటవీశాఖ అమర వీరులకు పవన్ నివాళి..
సజ్జల భార్గవ్ రెడ్డిపై కేసు నమోదు..
యమునా నదిపై దట్టంగా విషపు నురుగు..
విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా..: కేటీఆర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 10 , 2024 | 01:34 PM