దేశ రాజధానిలో డేంజర్ బెల్స్..
ABN, Publish Date - Nov 14 , 2024 | 12:49 PM
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. గ్యాస్ ఛాంబర్‌లా మారిపోయింది. రెండు రోజులుగా సివియర్ కేటగిరిలో గాలి నాణ్యత కొనసాగుతోంది. ఓ వైపు వాయు కాలుష్యం.. మరోవైపు యమన నదిలో విషపునురగతో దేశ రాజధాని సతమతమవుతోంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. గ్యాస్ ఛాంబర్‌లా మారిపోయింది. రెండు రోజులుగా సివియర్ కేటగిరిలో గాలి నాణ్యత కొనసాగుతోంది. ఓ వైపు వాయు కాలుష్యం.. మరోవైపు యమన నదిలో విషపునురగతో దేశ రాజధాని సతమతమవుతోంది. వాయు కాలుష్యం తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ఎయిర్ క్వాలటీ ఇండక్స్ 479కు పడిపోయిందని, దీంతో తీవ్రమైన కేటగిరిలో గాలి నాణ్యత తగ్గిందని పోల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది.
మరోవైపు యమున నది కాలుష్య కాసారంగా మారింది. కాలుష్యంతో ఏర్పడిన నురగలతో నీరు ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు గాలిలో నాణ్యత తగ్గడంతో ఢిల్లీ మున్సిపాలిటీ అధికారులు రహదారులపై స్పింట్లర్‌లతో నీటిని జల్లుతున్నారు. మరోవైపు నానాటికి క్షీణిస్తున్న వాయు నాణ్యతను దృష్టిలో ఉంచుకుని ఐదో తరగతి వరకు పాఠశాలలు మూసేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అది జగన్ విధ్వంసానికి పరాకాష్ట
నాకు అంత స్ధాయిలేదు లోకేష్ అన్నా..: శ్రీరెడ్డి
వైసీపీ సర్పంచ్ హుసేని ఇద్దరు కార్యకర్తల అరెస్టు..
అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం...
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 14 , 2024 | 12:49 PM