పెన్సిల్ ముల్లుపై క్రీస్తు రూపం
ABN, Publish Date - Dec 25 , 2024 | 01:45 PM
ఆంధ్రప్రదేశ్: క్రిస్మస్ పండగ సందర్భంగా నక్కపల్లి(Nakkapalli) మండలం చిన్నదొడ్డిగల్ (Chinnadoddigal) గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ ఘట్టం వెంకటేశ్(Dr Ghattam Venkatesh).. పెన్సిల్ ముల్లుపై క్రీస్తు రూపాన్ని అత్యంత అద్భుతంగా మలిచారు.
అనకాపల్లి: క్రిస్మస్ పండగ సందర్భంగా నక్కపల్లి (Nakkapalli) మండలం చిన్నదొడ్డిగల్ (Chinnadoddigal) గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ ఘట్టం వెంకటేశ్ (Dr Ghattam Venkatesh).. పెన్సిల్ ముల్లుపై క్రీస్తు రూపాన్ని అత్యంత అద్భుతంగా మలిచారు. విదేశాల్లో ఉంటూనే తన సూక్ష్మ కళను ప్రదర్శిస్తున్నారు. బ్రెజిల్ దేశంలో ఉన్న అతిపెద్ద క్రీస్తు విగ్రహం తరహాలో పెన్సిల్ ముల్లుపై రూపొందించారు. 8మిల్లీమీటర్ల వెడల్పు, 18 మిల్లీమీటర్ల పొడవుతో జీసస్ రూపాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. తన ప్రతిభ ఘట్టం వెంకటేశ్ గిన్నీస్ బుక్ రికార్డు సైతం సొంతం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సైబర్ నేరాలు.. రూ.4 లక్షల కోట్లు హాంఫట్..
Allu Arjun: విచారణ కోసం పోలీస్ స్టేషన్ హాజరైన అల్లు అర్జున్
Telangana: అమ్మవారి సేవలో సీఎం రేవంత్
Updated at - Dec 25 , 2024 | 01:47 PM