భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు..

ABN, Publish Date - Jan 01 , 2024 | 11:22 AM

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నవారికి బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేసి.. వాహనాలను సీజ్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుపోతున్న మందుబాబులను పోలీసులు పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తికి 544 పాయింట్లు, మరో వ్యక్తికి 484 పాయింట్లు రావడం కలకలం రేపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 01 , 2024 | 11:22 AM