రాజమండ్రిలో ఎలక్షన్‌ హీట్‌..!

ABN, Publish Date - Jul 04 , 2024 | 08:24 AM

తూర్పుగోదావరి: రాజమండ్రిలోని ప్రతిష్టాత్మక ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఐదేళ్ల తర్వాత జరగనున్న ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలకు రాజకీయ పునరావాసకేంద్రంగా మారిందనే విమర్శలు ఉన్నాయి.

తూర్పుగోదావరి: రాజమండ్రిలోని ప్రతిష్టాత్మక ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు (Cooperative Urban Bank Elections) రంగం సిద్ధమైంది. ఐదేళ్ల తర్వాత జరగనున్న ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. వైసీపీ (YCP) పాలనలో ఆ పార్టీ నేతలకు రాజకీయ పునరావాసకేంద్రంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. గతంలోనే ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. కానీ ఓటమి భయంతో ఎన్నికలు జరగకుండా వైసీపీ కుట్రలు చేసిందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యాంకు ప్రక్షాళనపై దృష్టి పెట్టిందా? పాలకమండలి ఏకగ్రీవం కావాలని అఖిలపక్షం, ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయా?


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగు రాష్ట్రాలకు 6 న బిగ్ డే..

చంద్రబాబుకు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు

సినిమా షూటింగ్స్‌పై పవన్ ఏమన్నారంటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 04 , 2024 | 08:24 AM