మార్చి 9 తర్వాత ఎన్నికల షెడ్యూల్

ABN, Publish Date - Feb 21 , 2024 | 09:56 AM

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 9 తర్వాత విడుదల అయ్యే అవకాశముంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రాల వారీగా పర్యటిస్తూ ఎన్నికల సన్నద్ధతపై తుది సమీక్ష జరుపుతున్నారు. అందుబాటులో ఉండే భద్రతా బలగాల సంఖ్యపై కూడా సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు.

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 9 తర్వాత విడుదల అయ్యే అవకాశముంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రాల వారీగా పర్యటిస్తూ ఎన్నికల సన్నద్ధతపై తుది సమీక్ష జరుపుతున్నారు. అందుబాటులో ఉండే భద్రతా బలగాల సంఖ్యపై కూడా సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చి 9 తర్వాత సీఈసీ ఎన్నికల తేదీని ప్రకటించవచ్చునని ఓ ఇంగ్లీష్ న్యూస్ చానల్ వెల్లడించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 21 , 2024 | 09:56 AM