వెంకటరెడ్డి అక్రమాలు మరిన్ని వెలుగులోకి
ABN, Publish Date - Nov 15 , 2024 | 01:04 PM
అమరావతి: వైఎస్సార్సీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన అధికారుల భాగోతం బట్టబయలు అవుతోంది. ఇప్పటికే అక్రమాల్లో మునిగిపోయిన గనుల ఘనుడు వెంకటరెడ్డి అక్రమాలు మరికొన్ని వెలుగులోకి వస్తున్నాయి. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ఫ్లాంట్ల ఏర్పాటు విషయంలో తన బినామి సంస్థ ద్వారా చేతివాటం చూపి దోపిడీ చేసినట్లు తేల్చారు.
అమరావతి: వైఎస్సార్సీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన అధికారుల భాగోతం బట్టబయలు అవుతోంది. ఇప్పటికే అక్రమాల్లో మునిగిపోయిన గనుల ఘనుడు వెంకటరెడ్డి అక్రమాలు మరికొన్ని వెలుగులోకి వస్తున్నాయి. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ఫ్లాంట్ల ఏర్పాటు విషయంలో తన బినామి సంస్థ ద్వారా చేతివాటం చూపి దోపిడీ చేసినట్లు తేల్చారు. ఈ దందా తాజాగా వెలుగులోకి వచ్చింది.
కోవిడ్ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఆక్సిజన్ ఫ్లాంట్ల ఏర్పాటుకు సంస్థలు ముందుకు రావాలని అప్పట్లో ఏపీ ప్రభుత్వం కోరింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో రెండేసి చొప్పున ఆక్సిజన్ ఫ్లాంట్ల ఏర్పాటుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ సిద్ధమైంది. కడప జిల్లాలో కలెక్టర్ నుంచి క్లియరెన్సీ లేకుండానే రెండు ఆక్సిజన్ ఫ్లాంట్ల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. మరింత సమాచారం కోసం వీడియోక్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
నారాయణ కాలేజీలతో పోటీ పడేలా ఇంటర్ కాలేజీలు
మదనపల్లి ఘటన.. వెలుగులోకి కీలక అంశాలు ..
పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు..
ఏపీపీఈ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్న మంత్రి పయ్యావుల
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 15 , 2024 | 01:04 PM