ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరేయాలి..
ABN, Publish Date - Aug 14 , 2024 | 10:56 AM
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సం సందర్భంగా సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చంద్రయాన్ గుట్టు నుంచి చార్మినర్ వరకు సీఆర్పీఎఫ్ జవాన్లు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ (Hyderabad)లో హర్ ఘర్ తిరంగ (Har Ghar Tiranga ) కార్యక్రమాన్ని (Programme) ఘనంగా నిర్వహించారు. చంద్రయాన్ గుట్టు నుంచి చార్మినర్ వరకు సీఆర్పీఎఫ్ జవాన్లు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. చార్మినార్ వద్ద జాతీయ జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని సీఆర్పీఎఫ్ జవాన్లు (CRPF Jawans) పిలుపు ఇచ్చారు. చంద్రయాన్ గుట్ట (Chandrayaan Gutta) నుంచి చార్మినార్ వరకు బైక్ ర్యాలీ (Bike rally) నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. దేశ ప్రజలందరూ స్వాతంత్య్రదినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపిచ్చారు. కాగా సీఆర్పీఎఫ్ బైక్ ర్యాలీకి చార్మినార్ ప్రజలు మద్దతు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
9 రాష్ట్రాల NSUI అధ్యక్షుల ప్రకటన
ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారుల తనిఖీలు..
శంషాబాద్ పీఎస్ పరిధిలో దారుణం...
శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు నేడు అంకురార్పణ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 14 , 2024 | 10:56 AM