విద్యార్థులకు త్వరలో శుభవార్త: మంత్రి లోకేష్
ABN, Publish Date - Oct 23 , 2024 | 12:43 PM
విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం రూ. 3,500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా మోసం చేసిందని... ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులతో చర్చించినట్లు లోకేష్ చెప్పారు.
అమరావతి: ఏపీ విద్యార్థులకు త్వరలో శుభవార్త వినిపిస్తామంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం రూ. 3,500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా మోసం చేసిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులతో చర్చించినట్లు లోకేష్ చెప్పారు. త్వరలో విద్యార్థులు శుభవార్త వింటారని హామీ ఇస్తున్నానని అన్నారు. తాను విద్యార్థుల పక్షాన ఉన్నట్లు మంత్రి ట్వీట్‌లో తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చా ..: వాసిరెడ్డి పద్మ
డ్రోన్ భళా.. విన్యాసాలు అదుర్స్..
వరంగల్‌లో పొట్టేల్ సినిమా యూనిట్ సందడి..
క్షమాపణలు చెప్పను: ఉదయనిధి స్టాలిన్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Oct 23 , 2024 | 12:43 PM